Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

గాన వృక్షం
గాన వృక్షం
గాన వృక్షం
Ebook120 pages21 minutes

గాన వృక్షం

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

దైవానికి,జీవితానికి,ప్రేమకి నడుమన,సర్వ సాధారణ సౌహార్దతతో, సదా నిలిచే అపూర్వ సాంగత్యం
గానం
సంగీతం
గానానికి పంచ ప్రాణాలు సంగీతం.
ఆ రెండింటి మేళానికి ఈ సాహిత్యం ఆరో ప్రాణం కావాలన్నదే, నా చిరకాల అభిలాష.
అదే ఈ గీతాల సజీవ సంకలనం.

గాన వృక్షం
Author

డాక్టర్ సాయి రమేష్ గంధం ( Dr Sai Ramesh Gandham) ('రాధ')

Dr Sai Ramesh Gandham - Pen name "Radha" (డాక్టర్ సాయి రమేష్ గంధం - “రాధ”)Medical Doctor by vocation and writer by avocation -Loves Music and believes that out of all the arts singing is not just a talent but it is a unique the gift from almighty -'God'Penned lyrics for Fifty five songs (46 devotional songs and 9 social songs) - all sung by eminent South Indian singers like Dr SP Balu,Shankar Mahadevan,Janaki ....and many more great singers.The albums Sai Gananjali(Music director: Sunil Kashyap), Sai Geethanjali(Music Director: Gangadhar of Bhagavadgeetha foundation), Sai Stotranjali (Music Director: Ravi Chandra) , Daiva Swaranjali and Hanumanjali ( Music director: Phani Narayana very famous veena player) were successfully released by Madhura Entertainment ."God made man&woman made mesmerizing music"Songs links:https://eternaltunes.godaddysites.com/https://soundcloud.com/user-724062537/trackshttps://www.youtube.com/channel/UCO6qz6d_pT1E6EczyYpGw4Ahttps://open.spotify.com/playlist/2Z2Q9S8mvZsxLKdDTvWS5Jhttps://wynk.in/music/artist/dr-sai-ramesh-gandham/wa_42ByHb9wgghttps://www.jiosaavn.com/s/playlist/689fe43ac877afea85e170f5aa20dcd7/Starred_Songs/R,Ax0h5vSXVuOxiEGmm6lQ__Author of 18 published medical articles and many English poems and few short stories.Links:http://orcid.org/0000-0003-2049-7088https://scholar.google.com/citations?user=ZMzzFM0AAAAJ&hl=en&citsig=AMD79oqnkFgRccYWEObPYbCrUbbKc9k6ighttps://scholar.google.com/citations?user=ZMzzFM0AAAAJ&hl=en&oi=sraWrote several telugu novels and several short storieshttps://sayirameshgandham.medium.com/

Read more from డాక్టర్ సాయి రమేష్ గంధం ( Dr Sai Ramesh Gandham) ('రాధ')

Related to గాన వృక్షం

Related ebooks

Reviews for గాన వృక్షం

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    గాన వృక్షం - డాక్టర్ సాయి రమేష్ గంధం ( Dr Sai Ramesh Gandham) ('రాధ')

    19

    డాక్టర్ సాయి రమేష్ గంధం

    ( ‘రాధ’)

    గాన వృక్షం

    Copy right @ Sayi Ramesh Gandham(Radha)

    (author & Publisher)

    First Published: July 2023

    విషయ సూచిక

    నీ నీలి కనులలో (My Heart Beat)

    నీ ప్రేమ కనులలో (My Heart Beat)

    అదిగో నీలాల గగనంలో (My Sweet Heart)

    భద్రకాళీ స్తోత్రాంజలి

    శివాంజలి

    గోవిందాంజలి

    కనకమహాలక్ష్మాంజలి

    హనుమాంజలి

    శ్రీ సాయి చరణాంజలి

    శ్రీ సాయి సేవాంజలి

    శ్రీ సాయి గానాంజలి

    దైవ స్వరాంజలి

    శ్రీ సాయి స్తోత్రాంజలి

    శ్రీ సాయి గీతాంజలి

    గాలిలో గీసిన గీతాలు

    తొలి పలుకు

    చిన్నతనంలో ఒంటరిగా ఒక పెద్ద రావి చెట్టు క్రింద కూర్చొన్నప్పుడు రకరకాల ధ్వనులు వినవస్తూవుండేవి.

    అందులో కొన్ని, రకరకాల పక్షుల కిలకిలారవంతో,చిరు చిరు గాలికి రెపరెపలాడుతూ రావి ఆకులు స్రుష్టించే వినసొంపైన సంగీతంలా తియ్యగా మధురంగా ఉండేవి ,ఆ శబ్ద తరంగాలు.

    కొన్నిసార్లు అదే రావి చెట్టు క్రింద వున్నప్పుడు,ఈదురు గాలితో రాక్షసుల్ని పారద్రోలటానికి రావి చెట్టు చేస్తున్న ప్రయత్నంలా,భయంకరంగా వినిపించేది ఓ గాలి పాట

    మరి కొన్ని సార్లు గాలి స్తంభించి రావి ఆకులు కదలక పోయినా, అప్పుడప్పుడు కోకిల కూసినట్టు,ఏవేవో పిట్టల ఈలలు నిశ్శబ్దంగా పారే నీటి మీద రాలుతున్న నీటి బొట్టులు చేసే వింత శబ్దంలా, వీనులవిందుగా వినిపించేది, ఓ ఇంపైన రవళి.

    అందుకేనేమో వృక్షమే ఒక సంగీత తరంగిణి అన్న అనుభూతి కలిగింది!

    ఫలితంగా నేను కల్పించగలిగిన చిరు సాహిత్యానికి ప్రతిరూపమై నిలిచింది ఈ గాన వృక్షం యాభై గీతాల సజీవ సంకలనం.

    కల్ప వృక్షం అడిగింది ఇస్తుందేమో కాని ఈ గాన వృక్షం నిర్వచించలేని ప్రశాంతితో కూడిన ఓ మధురానుభూతిని అడగకుండానే ప్రసాదించాలని నా మనోభిలాష.

    అది ఎంత ఎంతవరకూ సమంజసమో తేల్చి చెప్పగల ప్రతిభావంతులూ,న్యాయ నిర్ణేతలు మీరైన పాఠక శ్రోతలు మాత్రమే.

    డాక్టర్ సాయి రమేష్ గంధం

    కృతజ్ఞతలు

    ఏదో తెలియని అపూర్వ అనుభూతి కలిగే విధంగా పాటలన్నింటికీ,విన సొంపైన వాయిద్య సంగీత స్వరాలని మేళవించిన,ఎందరో వాయిద్య కళాకారులికి,పాటలు రికార్డింగ్ మిక్సింగ్ చేసిన సంగీత,సాంకేతిక నిపుణులు,అందరికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు.

    సాహిత్యాన్ని స్వరాలతో సజీవం చేసిన స్వరకర్తలు

    గంగాధర్ శాస్త్రి

    ఫణి నారాయణ

    సునీల్ కశ్యప్

    రవి చంద్ర

    మురళీధర్ దినవహి

    వంశీ కాంత్ రేఖన

    అందరికీ నా హ్రుదయ పూర్వక కృతజ్ఞతలు.

    ఈ పాటలన్నిటినీ ఎంతో ఆర్ద్రతతో ఆలపించిన ప్రముఖ ప్రసిద్ధ గాయనీ గాయకులందరికీ నా హ్రుదయ పూర్వక కృతజ్ఞతలు,శుభాభివందనాలు.

    డాక్టర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

    ఎస్ జానకి

    శంకర్ మహదేవన్

    గంగాధర్

    వి ఫణి నారాయణ

    ఆర్ పి పట్నాయక్

    నిత్య సంతోషిని

    కౌసల్య

    ఉష

    హేమ చంద్ర

    Enjoying the preview?
    Page 1 of 1