Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

S.P. Balu Madhura Geetalu Part - 2
S.P. Balu Madhura Geetalu Part - 2
S.P. Balu Madhura Geetalu Part - 2
Ebook216 pages5 hours

S.P. Balu Madhura Geetalu Part - 2

Rating: 2 out of 5 stars

2/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100950
S.P. Balu Madhura Geetalu Part - 2

Read more from Sree Chakra Publishers

Related to S.P. Balu Madhura Geetalu Part - 2

Related ebooks

Reviews for S.P. Balu Madhura Geetalu Part - 2

Rating: 2 out of 5 stars
2/5

1 rating0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    S.P. Balu Madhura Geetalu Part - 2 - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    ఎస్.పి. బాలు మధుర గీతాలు - 2

    S.P. Balu Madhura Geetalu Part - 2

    Author:

    శ్రీ చక్ర ప్రచురణకర్తలు

    Sree Chakra Publishers

    For more books

    http://www.pustaka.co.in/home/author//sree-chakra-publishers-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    ఎస్.పి. బాలు మధుర గీతాలు - 2

    ఈ పుస్తకంలో ఈ కింది చిత్రాలలోని పాటలున్నాయి... ఓ పాపాలాలి

    ఓపాపాలాలి

    రచన : రాజశ్రీ

    సంగీతం : ఇళయరాజా

    గానం : బాలు

    ప.

    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..

    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు... |

    ప్రేమే నాకు పంచే... జ్ఞాపకాలురా..

    రేగే మూగ తలపే.. వలపు పంటరా!!

    ||2||

    చ.

    వెన్నెలల్లె పూలు విరిసే తేనెలు చిలికెను.

    చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను..

    చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను..

    చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!!

    కన్నెపిల్ల కలలే నాకిక లోకం.. సన్నజాజి కళలే మోహన రాగం..

    చిలకల పలుకులు అలకల ఉలుకులు

    నా చెలి సొగసులు నన్నే మరిపించే!!

    ||మాటే రాని||

    ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు...

    ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు...

    హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు

    వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు

    సందెవేళ పలికే నాలో పల్లవి.. సంతసాల సిరులే నావే అన్నవి..

    ముసి ముసి తలపులు తరగని వలపులు..

    నా చెలి సొగసులు... అన్ని ఇక నావే!!

    ప.

    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..

    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు...

    విచిత్ర సోదరులు

    రచన : రాజశ్రీను : బాలు

    సంగీతం : ఇళయరాజా

    గానం : బాలు

    ప.

    నిన్ను తలచీ మైమరచా... చిత్రమే అది చిత్రమే

    నన్ను తలచీ నవ్వుకున్నా.... చిత్రమే అది చిత్రమే ||2||

    ఆ నింగి ఎన్నటికీ.... ఈ భూమి చేరదనీ

    నాడు తెలియదులే... ఈనాడు తెలిసెనులే ... ఓ ... చెలీ...

    నిన్ను తలచీ మైమరచా... చిత్రమే అది చిత్రమే

    నన్ను తలచీ నవ్వుకున్నా.... చిత్రమే అది చిత్రమే

    చ.

    ఆడుకొంది నాతో జాలిలేనిదైవం...

    పొందలేక నిన్నూ ఓడిపోయె జీవితం

    జోరు వానలోన ఉప్పునైతి నేనే.... హోరు గాలిలోన ఊకనైతి నేనే

    గాలి మేడలే కట్టుకున్నా.... చిత్రమే అది చిత్రమే

    సత్యమేదో తెలుసుకున్నా.... చిత్రమే అది చిత్రమే

    కథ ముగిసెనుకాదా... కల చెదిరెను కాదా... అంతే....

    ||నిన్నుతలచీ ||

    చ.

    కళ్లలోన నేనూ కట్టుకున్న కోట.. నేడు కూలిపోయే ఆశతీరు పూటా

    కోరుకున్న యోగం... జారుకుంది నేడూ

    చీకటేమొ నాలో .... చేరుకుంది చూడూ

    రాసిఉన్న తలరాత తప్పదూ.... చిత్రమే అది చిత్రమే

    గుండెకోతలే నాకు ఇప్పుడూ.... చిత్రమే అది చిత్రమే

    కథ ముగిసెను కాదా... కల చెదిరెను కాదా...అంతే....

    ||నిన్ను తలచి||

    హృదయం

    రచన : రాజశ్రీ

    సంగీతం : ఇళయరాజా

    గానం : బాలు

    ప.

    ఊసులాడే ఒక జాబిలాట

    సిరిమువ్వలుగా నను తాకెనటా ||2||

    చూపులతో బాణమేసెనటా

    చెలి నా ఎదలో సెగ రేపెనటా మాటే

    వేదం.... తానే నాలోకం.. ప్రేమే యోగం

    ఊసులాడే ఒక జాబిలాట సిరిమువ్వలుగా నను తాకెనటా

    చూపులతో బాణమేసెనటా చెలి నా ఎదలో సెగ రేపెనటా

    చ.

    అందాలే చిందే చెలిరూపం నాకోసం...

    ఆనందం నిలిపేటి ధ్యానం .... చెలిధ్యానం...

    అదే పేరూ నేనూ జపించేనూ రోజూ..

    నన్నే చూసేవేళా అలై పొంగుతాను...

    మౌనం సగమై...మోహం సగమై...

    నేనే నాలో రగిలేనూ || ఊసులాడే||

    చ.

    నాలోనా రేగేనే పాట... చెలిపాటా....

    నీడల్లే సాగేనే వెంట.... తనవెంట...

    స్వరాలై పొంగేనా... సదా వరాలే కోరేనా

    ఇలా ఊహల్లోనా... సదా వుండిపోనా....

    ఒకటయ్యాడు... ఒకటైనాడు పండుగ నాకూ ఏనాడూ

    ప.

    ఊసులాడే ఒక జాబిలాట సిరిమువ్వలుగా నను తాకెనటా

    చూపులతో బాణమేసెనటా చెలి నా ఎదలో సెగ రేపెనటా

    రుద్రవీణ

    రచన : సిరివెన్నెల

    సంగీతం : ఇళయరాజా

    గానం : బాలు

    .

    ||2||

    సా.

    సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి

    ఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటి

    నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి

    ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి పొద్దు

    పొడుపే లేని సీకటే ఉందిపోనీ

    మన మధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ

    రాయే రాయే రామసిలక సర్దుకుపోయే సీకటెనకా

    నమ్మకు నమ్మకు ఈ రేయిని

    కమ్ముకు వచ్చిన ఈ మాయని

    కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి

    నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి

    కలలే వలగా విసిరే చీకట్లను

    నమ్మకు నమ్మకు ఈ రేయిని

    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

    చ.

    వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు

    రవి కిరణం కనపడితే తెలియును తేడాలన్నీ

    నమ్మకు నమ్మకు అరె నమ్మకు

    Enjoying the preview?
    Page 1 of 1