Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Chitra Madhura Geetalu
Chitra Madhura Geetalu
Chitra Madhura Geetalu
Ebook206 pages50 minutes

Chitra Madhura Geetalu

Rating: 5 out of 5 stars

5/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100898
Chitra Madhura Geetalu

Read more from Sree Chakra Publishers

Related to Chitra Madhura Geetalu

Related ebooks

Reviews for Chitra Madhura Geetalu

Rating: 5 out of 5 stars
5/5

1 rating0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Chitra Madhura Geetalu - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    మధుర గాయని

    శ్రీమతి చిత్ర

    సుమధుర గీతాలు

    Chitra Madhura Geetalu

    Author:

    శ్రీ చక్ర ప్రచురణకర్తలు

    Sree Chakra Publishers

    For more books

    http://www.pustaka.co.in/home/author/telugu/jayanthi-chakravarthi-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    విషయ సూచిక

    బొంబాయి

    సరిగమలు

    మాతృదేవోభవ

    ఛత్రపతి

    సింధుభైరవి

    గీతాంజలి

    ఘర్షణ

    డ్యాన్స్ మాస్టర్

    కోకిల

    అంతఃపురం

    సీతారామయ్య గారి మనవరాలు

    ఆఖరి పోరాటం

    జగదేకవీరుడు - అతిలోకసుందరి

    చంటి

    చంటి

    గీతాంజలి

    గీతాంజలి

    గీతాంజలి

    మరణ మృదంగం

    మరణ మృదంగం సంగీతం

    కొండవీటి దొంగ

    శివ

    కిల్లర్

    స్టువర్టుపురం పోలీస్ స్టేషన్

    ప్రియతమా

    చక్రవ్యూహం

    వారసుడొచ్చాడు

    అమ్మకొడుకు

    రాజావిక్రమార్క

    బలరామకృష్ణులు సంగీతం

    కొదమసింహం

    కొదమ సింహం

    గోవిందా గోవిందా

    రాజ సింహం

    బంగారు కుటుంబం

    ముఠామేస్తి

    ముఠామేస్త్రి

    ముఠామేస్తి

    అమ్మదొంగా

    పెద్దన్నయ్య

    హిట్లర్

    వంశానికొక్కడు

    అల్లుడా మజాకా

    గ్యాంగ్ లీడర్

    గ్యాంగ్ లీడర్

    స్టేట్ రౌడీ

    పెద్దమనుషులు

    కొండపల్లి రాజా

    కొండపల్లి రాజా

    సుందరకాండ

    సుందరకాండ

    సుందరకాండ

    పెళ్ళిసందడి

    పెళ్ళిసందడి

    పెళ్ళిసందడి

    సీతారామయ్య గారి మనవరాలు

    సీతారామయ్య గారి మనవరాలు

    ముద్దుల ప్రియుడు

    ప్రెసిడెంట్ గారి పెళ్ళాం

    ప్రెసిడెంట్ గారి పెళ్ళాం

    శుభ సంకల్పం

    బొబ్బిలి సింహం

    బొబ్బిలి సింహం

    రాజేశ్వరీ కళ్యాణం

    వారసుడు

    అన్నమయ్య

    అరుంధతి

    రాంబంటు

    మిష్టర్ పెళ్ళాం

    ఎస్.పి.పరశురాం

    దేవరాగం

    రాజహంస

    రాజకుమారుడు

    నరసింహుడు

    చూడాలని వుంది

    రావోయి చందమామ

    బొంబాయి

    గ్యాంగ్ మాస్టర్

    గ్యాంగ్ మాస్టర్

    అమృత

    కలిసుందాం ...రా!

    మా అన్నయ్య

    మాధవయ్య గారి మనవడు

    మాధవయ్య గారి మనవడు

    యువరాజు

    యువరాజు

    ప్రేమ పుస్తకం

    నా అల్లుడు

    గోదావరి

    ఆనంద్

    కాంచనమాల కేబుల్ టి.వి.

    రుద్రవీణ

    ఏప్రిల్ 1 విడుదల

    ఏప్రిల్ 1 విడుదల

    కొండవీటి దొంగ

    చెట్టుకింద ప్లీడరు

    బొబ్బిలిరాజా

    కూలీ నెం.1

    కూలీ నెం.1

    సూర్య IPS

    అంతఃపురం

    ప్రేమించేది ఎందుకమ్మా

    చెట్టుకింద ప్లీడరు

    మహానది

    చెట్టుకింద ప్లీడరు

    చెట్టుకింద ప్లీడరు

    చెట్టుకింద ప్లీడరు

    సమరం

    చినరాయుడు

    ఈ పుస్తకంలో ఈ క్రింది చిత్రాలకోని పాటలున్నాయి... బొంబాయి

    బొంబాయి

    సంగీతం

    ఎ.ఆర్. రెహమాన్

    గానం

    చిత్ర & కోరస్

    ప.

    కలయికలు ఏనాడు ఆగవులే

    నీ కళ్ళలో పలికినవి నాకంటి బాసలివే

    అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో

    నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కథ మారె నీలో

    వలపందుకే కలిసేనులే ఒడిచేరే వయసెన్నడో

    ||కన్నానులే||

    చ.

    ఉరికే కసి వయసుకు శాంతం, శాంతం,

    తగిలితె తడబడె అందం జారే జలతారు పరదా కొంచెం కొంచెం

    ప్రియమగు ప్రాయాలకోసం

    అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటిమెరుపాయె

    చిత్తం చిరుదీపం రెపరెప రూపం తుళ్ళిపడసాగె

    పసి చినుకే ఇగురు సుమా |

    భూమి మరిగి దావాగ్ని పుడితే

    వెలిగె నా గుండెలో నీలిమంట

    ||కన్నానులే||

    చ.

    శృతి మించేటి పరువపు వేగం వేగం

    ఉయ్యాల లూగింది నీలో

    తొలిపొంగుల్లో దాగిన తాపం తాపం

    సయ్యాటలాడింది నాలో

    ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయిల్లో

    ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే

    ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా

    నీ నమాజుల్లో ఓనమాలు మరిచా

    ||కన్నానులే॥

    సరిగమలు

    సంగీతం

    రవి (ముంబయి)

    గానం

    చిత్ర

    ప.

    సరిగమలాపవయ్యా సరసకు చేరవయా

    పెదవుల ప్రేమలయా రానీవయా

    తపనలు దాచకయా తస్సలదియ్యా

    చ.

    బడాయి పప్పుసుద్దకి చిరాకులా పరాకులా

    లడాయి లవ్వుపిట్టతో ధిమాకులా విడాకులా

    పదారుఏళ్ళ చిన్నది వరించినా వలెయ్యవా

    పెదాల తేనెలున్నవి తినేసినా తినెయ్యవా

    మల్లెల్లో మావయ్యో మంతనాలాడుకో ఈ క్షణం

    వెన్నెల్లో కన్నయ్యో వేణువే ఊదుకో వేగిరం

    || సరిగమ||

    చ.

    చలాకి పిల్లగాలికి నరాలలో నమేమిరా

    వయ్యారి వాలుచూపుకి వయస్సులో కసేమిరా

    జతైన జంట పాటలొ శృతి మతి చెడేనయా

    గ్రహించు ఘాటు ప్రేమను అయ్యోమయా మహాశయా

    బావయ్యో రావయ్యో బంతులే ఆడుకో ఈ దినం

    వద్దన్నా ముద్దన్నా జివ్వునా లాగెరా యవ్వనం

    ప.

    సరిగమలాపవయ్యా సరసకు చేరవయా

    పెదవుల ప్రేమలయా రానీవయా

    దాచకయా తస్సలదియ్యా

    మాతృదేవోభవ

    సంగీతం

    కీరవాణి

    గానం

    చిత్ర

    ప. ఆ.

    వేణువై వచ్చాను భువనానికి

    గాలినైపోతాను గగనానికి

    మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం

    ||వేణువై |

    ఆ.

    మాతృదేవోభవ మాతృదేవోభవ

    పితృదేవోభవ పితృదేవోభవ

    ఆచార్యదేవోభవ ఆచార్యదేవోభవ

    చ.

    ఏడుకొండలకైన అండ తానొక్కడే

    ఏడు జన్మల తీపి ఈ బంధమే

    నీ కంటిలో నలక లోవెలుగునీకనక

    నేను నేననుకుంటే ఎద చీకటి

    హరీ... హరీ... హరీ...

    రాయినై వున్నాను ఈనాటికీ

    రామపాదము రాక ఏనాటికి

    ఒ. ||వేణువై |

    చ.

    నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె

    నిప్పు నిప్పుగా మారె నా గుండెలో

    ఆ నింగిలో కలిసే నా శూన్యబంధాలు

    పుట్టిల్లు చేరేను మట్టి ప్రాణాలు....

    హరీ... హరీ... హరీ

    రెప్పనై వున్నాను మీ కంటికి

    పాపనై వస్తాను మీ ఇంటికి

    || వేణువై |

    ఛత్రపతి

    సంగీతం

    కీరవాణి

    గానం

    చిత్ర

    ప.

    నల్లని వన్నీ నీళ్ళని తెల్లని వన్నీ పాలని

    అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా

    నేను చేసిన తప్పు చెరిగిపోయేనా

    జరిగిన కథ విని ఏ కడలి నవ్వింది

    మమతకే తగనని తొలిసారి తెలిసింది

    ||నల్లనివన్నీ॥

    చ.

    వేయి కన్నుల కావేరిని

    కడుపులోన దాచుకున్నా

    అంతులేని కడలి లోతును నేను చూస్తున్నా

    కడుపులో నిన్ను మోయకున్నా

    అమ్మ తప్పును కడుపులోన

    దాచుకున్నా నిన్ను చూస్తున్నా

    జరగనే జరగదు ఇకపైన పొరబాటు

    నమ్మరా అమ్మని నా మీద నీ ఒట్టు

    ||నల్లనివన్నీ॥

    చ.

    తప్పటడుగులు వేసినా తల్లిగా విసిరేసిన

    ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు

    చచ్చిపుడతా నాయనా బిడ్డగా నీ కడుపున

    జరగనే జరగదు ఇక పైన పొరపాటు

    నమ్మరా అమ్మరా నీమీద నా ఒట్టు

    ||నల్లనివన్నీ||

    సింధుభైరవి

    సంగీతం

    ఇళయరాజా

    గానం

    చిత్ర

    ప||

    పాడలేను పల్లవైన భాషరాని దానను

    వేయలేను తాళమైనా లయ నేనెరుగను ||2||

    తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా

    తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా

    ||పాదలేను||

    చ|

    అమ్మజోల పాటలోన రాగమెంత ఉన్నది?

    పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నది?

    ఊయలే తాళం పైరగాలే మేళం

    మమతే రాగం శ్రమ జీవనమే భావం

    రాగమే లోకమంతా.... ఆఆ.... ఆఆ....ఆఆ

    రాగమే లోకమంతా కష్ట సుఖములే స్వరములంటా

    షడ్జమ కోకిల గాన స్రవంతికి పొద్దు పొడుపే సంగతంతా

    ||పాడలేను |

    చ|

    రాగానిదేముంది

    Enjoying the preview?
    Page 1 of 1