Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Gaana Kokila Sri Mati S Janaki Madhura Geetalu
Gaana Kokila Sri Mati S Janaki Madhura Geetalu
Gaana Kokila Sri Mati S Janaki Madhura Geetalu
Ebook170 pages2 hours

Gaana Kokila Sri Mati S Janaki Madhura Geetalu

Rating: 3 out of 5 stars

3/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100901
Gaana Kokila Sri Mati S Janaki Madhura Geetalu

Read more from Sree Chakra Publishers

Related to Gaana Kokila Sri Mati S Janaki Madhura Geetalu

Related ebooks

Reviews for Gaana Kokila Sri Mati S Janaki Madhura Geetalu

Rating: 3 out of 5 stars
3/5

1 rating0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Gaana Kokila Sri Mati S Janaki Madhura Geetalu - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    గాన కోకిల

    శ్రీమతి ఎస్.జానకి

    మధుర గీతాలు

    Gaana Kokila

    Sri Mati S Janaki

    Madhura Geetalu

    Author:

    శ్రీ చక్ర ప్రచురణకర్తలు

    Sree Chakra Publishers

    For more books

    http://www.pustaka.co.in/home/author/jayanthi-chakravarthi-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    ఈ పుస్తకంలో ఈ కింది చితాలలోని పాటలున్నాయి...

    రాధమ్మ పెళ్ళి

    రచన: డా॥ సి.నా.రె

    సంగీతం : రమేష్ నాయుడు

    గానం : ఎస్.జానకి

    పల్లవి :

    ఆడది కోరుకునే వరాలు రెండే రెండు

    చల్లని సంసారం చక్కని సంతానం

    చరణం :

    1) కాపురమే ఒక మందిరమై

    పతియే తన దైవమై

    అతని సేవలో తన బ్రతుకే హారతియైపోతే

    అంతకు మించిన సౌభాగ్యం ఆడదానికేముంది?

    ఆడదానికేముంది?

    ఆడది కోరుకునే వరాలు రెండే రెండు

    చల్లని సంసారం చక్కని సంతానం

    పల్లవి :

    ఆడది కోరుకునే వరాలు రెండే రెండు

    చల్లని సంసారం చక్కని సంతానం

    2) ఇల్లాలే ఒక తల్లియై చల్లగా మమతల పాలవెల్లియై

    తన పాపలాలనలో తాను కరిగిపోతే

    అంతకు మించిన ఆనందం

    ఆ తల్లికేముంది ||2||

    ఆడది కోరుకునే వరాలు రెండే రెండు

    చల్లని సంసారం చక్కని సంతానం

    పల్లవి :

    ఆడది కోరుకునే వరాలు రెండే రెండు

    చల్లని సంసారం చక్కని సంతానం

    అంకుశం

    రచన : వేటూరి

    సంగీతం : సత్యం

    గానం : ఎస్.జానకి

    పల్లవి :

    అ: ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.. ఆ: ఆ... ఆ... ఆ...

    అ: ఇది మమతల మేడకు ప్రాకారం .. ఆ: ఆ... ఆ... ఆ...

    పండిన కలలకు శ్రీరస్తు...పసుపు కుంకుమలకు శుభమస్తు

    కనివిని ఎరుగని అనురాగానికి..

    కలకాలం.. వైభోగమస్తు... కలకాలం.. వైభోగమస్తు...

    అ: ఇది చెరగని ప్రేమకు శ్రీకారం .. ఆ. ఆ... ఆ... ఆ...

    అ: ఇది మమతల మేడకు ప్రాకారం.. ఆ. ఆ... ఆ... ఆ...

    పండిన కలలకు శ్రీరస్తు....పసుపు కుంకుమలకు శుభమస్తు

    కనివిని ఎరుగని అనురాగానికి...

    కలకాలం.. వైభోగమస్తు... కలకాలం..వైభోగమస్తు...

    చరణం :

    1)ఆ: కళ్యాణ దండాలు కౌగిలికి తెలుసు...

    రసమయ బంధాలు రాత్రికి తెలుసు...

    అ:

    పారాణి మిసమిసలు పదములకు తెలుసు....

    పడకింటి గుసగుసలు పానుపుకు తెలుసు...

    ఆ: చిగురుటాకులో.. చిలిపిమాటలో...||2||

    పసిడిబుగ్గల పలకరింపులు.. పడుచుజంటకే తెలుసు||ఇది||

    2) ఆ: ముంగిట ముగ్గులు.. తొలిపొద్దుకందం

    శ్రీవారి చిరునవ్వే... శ్రీమతికి అందం

    అ: వెన్నెలకి పున్నమి.. జాబిల్లి అందం

    ఇంటికి తొలిచూపులు.. ఇల్లాలి అందం...

    ఆ: జన్మజన్మలా.. పుణ్యఫలముగా... ||2||

    జాలువారినా.. జాలినవ్వులే.. ఆలుమగలకొక అందం.||ఇది||

    సాయిమహిమ

    రచన : డా||సి.నారాయణరెడ్డి

    సంగీతం : ఆదిత్య పౌడ్వాల్

    గానం : ఎస్.జానకి, బృందం

    పల్లవి :

    ఎంతెంత దయనీది ఓ సాయీ... ఎంతెంత దయనీది

    ఓ సాయీ... నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామీ....

    ఎంతెంత దయనీది ఓ సాయీ... నిన్ను ఏమని పొగడను

    సర్వాంతర్యామీ..ఎంతెంత దయనీది ఓ సాయీ...

    ఎంతెంత దయనీది ఓ సాయీ...

    చరణం :

    1) తొలగించినావు వ్యాధులు ఊదితో....

    వెలిగించినావు దివ్వెలు నీటితో... ||తొలగించి||

    నుడులకు అందవు.. నుతులకు పొంగవు ||2||

    పాపాలు కడిగేసే పావన గంగవు... ||ఎంతెంత||

    2) భక్త కబీరే నీ మతమన్నావు.... భగవానుడే నీ కులమన్నావు

    అణువున నిండిన బ్రహ్మాండంలా... ఆ... ఆ... ఆ... ఆ..

    అణువున నిండిన బ్రహ్మాండంలా..

    అందరిలో నీవే కొలువున్నావు.... ||ఎంతెంత||

    3.ప్రభవించినావు మానవమూర్తివై.. ప్రసరించినావు ఆరని

    జ్యోతివై.. మారుతి నీవే.. గణపతి నీవే... మారుతి

    నీవే.. గణపతి నీవే..

    సర్వదేవతల నవ్యానుకృతి నీవే.. ||ఎంతెంత||

    ఆలాపన:

    ఆ: బాబా...సాయిబాబా... బృం:బాబా...సాయిబాబా...

    ఆ: బాబా...మా సాయిబాబా... బృం:బాబా...మా సాయిబాబా... ఆ: బాబా...

    షిర్డీ సాయిబాబా... బృం:బాబా...షిర్డీ సాయిబాబా

    ఆ: బాబా... షిర్డీ బాబా.. బాబా....షిర్డీ బాబా.. షిర్డీ బాబా..

    మంచిమనసులు

    రచన : దాశరథి

    సంగీతం : కె వి మహరే

    గానం: ఎస్. జానకి

    ||ఓహో

    పల్లవి :

    ఓహో ఓహో... ఒహో ఒహో పావురమా...

    వయ్యారి పావురమా.. మావారి అందాలు

    నీవైన తెలుపుమా.. మావారి అందాలు

    నీవైన తెలుపుమా...

    ||ఓహో॥

    చరణం :

    1) మనసు మధురమైనది.. మమతలు నిండినది

    సొగసు నేనెరుగనిది.. చూడాలని వున్నది

    అరువుగ నీ కనులు.. కరుణతో ఇవ్వగలనా

    కరువుతీర ఒక్కసారి కాంతునమ్మవారినీ....

    ఓహో..ఒహో

    ||ఓహో॥

    2.

    వలపు కన్నతీయని.. పలుకులు వారివి

    తలచుకున్న చాలును.. పులకరించు నా మేను

    మగసిరి దొరయని.. మరునికి సరియని

    అందురు అందుకే.. అంత అందమైన వారా....

    ఓహో.. ఒహో

    ||ఓహో॥

    3.

    అందరి కన్నులు.. అయ్యగారి మీదనే

    దిష్టి తగలగలదనీ.. తెలిపిరమ్మ కొందరు

    అన్నది నిజమేనా.. అల్లిన కధలేనా....

    కన్నులున్న నీవైనా... ఉన్నమాట చెప్పుమా..

    ఓహో..ఒహో

    ||ఓహో॥

    బాలమిత్రుల కథ

    రచన : డా||సి.నారాయణరెడ్డి

    సంగీతం : సత్యం

    గానం : ఎస్.జానకి

    పల్లవి :

    గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

    ఒక గూటిలోన రామచిలకుంది

    ఒక గూటిలోన కోయిలుంది

    ||ున్న||

    చరణం :

    1) చిలకేమొ పచ్చనిది - కోయిలేమొ నల్లనిది

    ఐనా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది

    పొద్దున చిలకను చూడందే - ముద్దు

    ముద్దుగ ముచ్చట లాడందే

    చిగురులు ముట్టదు చిన్నారి కోయిల

    చిలక ఊగదు కొమ్మ ఊయల

    పల్లవి :

    గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

    ఒక గూటిలోన రామచిలకుంది

    ఒక గూటిలోన కోయిలుంది

    2)

    ఒక పలుకే పలుకుతాయి - ఒక జట్టుగ తిరిగుతాయి

    ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి

    రంగూరూపు వేరైనా - జాతీ రీతీ ఏదైనా

    రంగూరూపు వేరైనా - జాతీ రీతీ ఏదైనా

    చిలకా కోయిల చేసిన చెలిమి

    ముందు తరాలకు తరగని కలిమి

    పల్లవి :

    గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

    ఒక గూటిలోన రామచిలకుంది

    ఒక గూటిలోన కోయిలుంది.

    నీరాజనం

    రచన : డా సి.నా.రె

    సంగీతం : ఒ.పి.నయ్యర్

    గానం: ఎస్.జానకి

    పల్లవి :

    ఘల్లు ఘల్లున గుండె ఝల్లున పిల్ల ఈడు తుళ్ళి

    Enjoying the preview?
    Page 1 of 1