Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

మధుర గానాంజలి (Madhura Gananjali)
మధుర గానాంజలి (Madhura Gananjali)
మధుర గానాంజలి (Madhura Gananjali)
Ebook149 pages26 minutes

మధుర గానాంజలి (Madhura Gananjali)

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

A book of lyrics of mellifluous songs that were sung by leading South  Indian singers

LanguageTelugu
PublisherSelf
Release dateApr 24, 2023
ISBN9798223304296
మధుర గానాంజలి (Madhura Gananjali)

Related to మధుర గానాంజలి (Madhura Gananjali)

Related ebooks

Reviews for మధుర గానాంజలి (Madhura Gananjali)

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    మధుర గానాంజలి (Madhura Gananjali) - డాక్టర్ సాయి రమేష్ గంధం

    మధుర గానాంజలి

    Copy right  @ Sayi Ramesh Gandham(Radha)

    (author & Publisher)

    First Published: July 2023

    విషయ సూచిక

    ఈశ్వరాంజలి

    శ్రీ తులసీ స్తోత్రాంజలి

    శ్రీ సాయి స్మరణాంజలి

    భద్రకాళీ స్తోత్రాంజలి

    బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ స్తోత్రం

    శివాంజలి

    గోవిందాంజలి

    కనకమహాలక్ష్మాంజలి

    హనుమాంజలి

    శ్రీ సాయి చరణాంజలి

    శ్రీ సాయి సేవాంజలి

    శ్రీ సాయి గానాంజలి

    దైవ స్వరాంజలి

    శ్రీ సాయి స్తోత్రాంజలి

    శ్రీ సాయి గీతాంజలి

    గాలిలో గీసిన గీతాలు

    నీ నీలి కనులలో 

    నీ ప్రేమ కనులలో

    అదిగో నీలాల గగనంలో

    మై డియర్ మనోహరీ...

    తొలి పలుకు

    చిన్నతనంలో ఒంటరిగా ఒక పెద్ద రావి చెట్టు క్రింద కూర్చున్నప్పుడు రకరకాల ధ్వనులు వినవస్తూవుండేవి.

    అందులో కొన్ని, రకరకాల పక్షుల కిలకిలారవంతో,చిరు చిరు గాలికి రెపరెపలాడుతూ రావి ఆకులు స్రుష్టించే వినసొంపైన సంగీతంలా తియ్యగా మధురంగా ఉండేవి ,ఆ శబ్ద తరంగాలు.

    కొన్నిసార్లు అదే రావి చెట్టు క్రింద వున్నప్పుడు,ఈదురు గాలితో రాక్షసుల్ని పారద్రోలటానికి రావి చెట్టు చేస్తున్న ప్రయత్నంలా,భయంకరంగా వినిపించేది ఓ గాలి పాట?

    మరి కొన్ని సార్లు గాలి స్తంభించి రావి ఆకులు కదలక పోయినా, అప్పుడప్పుడు కోకిల కూసినట్టు,ఏవేవో పిట్టల ఈలలు నిశ్శబ్దంగా పారే నీటి మీద రాలుతున్న నీటి బొట్టులు చేసే వింత శబ్దంలా, వీనులవిందుగా వినిపించేది, ఓ ఇంపైన రవళి.

    అందుకేనేమో  వృక్షమే ఒక సంగీత తరంగిణి అన్న అనుభూతి కలిగింది!

    ఫలితంగా నేను కల్పించగలిగిన చిరు సాహిత్యానికి ప్రతిరూపమై నిలిచింది ఈ గాన వృక్షం అనేక గీతాల సజీవ సంకలనం.

    కల్ప వృక్షం అడిగింది ఇస్తుందేమో కాని ఈ గాన వృక్షం నిర్వచించలేని ప్రశాంతితో కూడిన ఓ మధురానుభూతిని అడగకుండానే ప్రసాదించాలని నా మనోభిలాష.

    అది ఎంత ఎంతవరకూ సమంజసమో తేల్చి చెప్పగల ప్రతిభావంతులూ,న్యాయ నిర్ణేతలు మీరైన పాఠక శ్రోతలు మాత్రమే....?

    డాక్టర్ సాయి రమేష్ గంధం

    కృతజ్ఞతలు

    ఏదో తెలియని అపూర్వ అనుభూతి కలిగే విధంగా పాటలన్నింటికీ,విన సొంపైన వాయిద్య సంగీత స్వరాలని మేళవించిన,ఎందరో వాయిద్య కళాకారులికి,పాటలు రికార్డింగ్ మిక్సింగ్ చేసిన సంగీత,సాంకేతిక నిపుణులు,అందరికీ  పేరు పేరునా నా కృతజ్ఞతలు.

    సాహిత్యాన్ని స్వరాలతో సజీవం చేసిన స్వరకర్తలు

    గంగాధర్ శాస్త్రి

    ఫణి నారాయణ

    సునీల్ కశ్యప్

    రవి చంద్ర

    శ్రీనివాస శర్మ

    మురళీధర్ దినవహి

    వంశీ కాంత్ రేఖన

    అందరికీ నా హ్రుదయ పూర్వక కృతజ్ఞతలు.

    ఈ పాటలన్నిటినీ ఎంతో ఆర్ద్రతతో ఆలపించిన ప్రముఖ ప్రసిద్ధ గాయనీ గాయకులందరికీ నా హ్రుదయ పూర్వక కృతజ్ఞతలు,శుభాభివందనాలు.

    డాక్టర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 

    ఎస్ జానకి 

    శంకర్ మహదేవన్

    గంగాధర్

    వి ఫణి నారాయణ

    ఆర్ పి పట్నాయక్

    నిత్య సంతోషిని

    కౌసల్య

    ఉష

    హేమ చంద్ర

    శ్రీ కృష్ణ

    ప్రణవి ఆచార్య

    సునీల్ కశ్యప్

    అదితి భావరాజు 

    సమీర తమ్మ

    జ్యోత్స్న

    రేవతి

    శ్వేత ప్రసాద్

    ఎల్ వి రేవంత్

    అనుదీప్

    జై శ్రీనివాస్

    సంపత్ జి కె

    లోకేశ్వర్

    దినకర్

    రవి చంద్ర 

    శ్రీనివాస శర్మ

    అభిరామి అజై

    పవన్ కుమార్

    చలపతి రాజు

    బి ఎ నారాయణ

    కె వెంకటేశ్వర రావు

    మురళీధర్ దినవహి

    వంశీ కాంత్ రేఖన

    హారిక శివరాం

    ఉమా ప్రసాద్

    డి రాణి

    రమేష్ పట్నాయక్

    పి.ఎల్ నాయిడు

    కోరస్ పాడిన గాయనీ గాయకులు

    గాయత్రి

    హరిని

    సాహితి

    పూర్ణిమ

    శ్రీమతి జ్యోతి

    జి జయశ్రీ

    మేఘన నాయుడు

    జయశ్రీ

    ఐశ్వర్య

    సాహితి అడపా

    వినీల్ కుమార్

    అందరికీ  నా కృతజ్ఞతలు.

    సాయి నాధుని ఆశీసులు

    Enjoying the preview?
    Page 1 of 1