Discover this podcast and so much more

Podcasts are free to enjoy without a subscription. We also offer ebooks, audiobooks, and so much more for just $11.99/month.

Sri Sankara Vijayamu PART 3 శ్రీ శంకర విజయము సర్గము 3 మండనమిశ్రుల పరిణయం

Sri Sankara Vijayamu PART 3 శ్రీ శంకర విజయము సర్గము 3 మండనమిశ్రుల పరిణయం

FromSree Rathnamalika శ్రీ రత్నమాలిక


Sri Sankara Vijayamu PART 3 శ్రీ శంకర విజయము సర్గము 3 మండనమిశ్రుల పరిణయం

FromSree Rathnamalika శ్రీ రత్నమాలిక

ratings:
Length:
44 minutes
Released:
Nov 8, 2021
Format:
Podcast episode

Description

శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి,  చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500  సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య  స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా  రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ  విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర  భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు  రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా  నిలిచాయి.   Sri Sankara Vijayamu PART 3  శ్రీ శంకర విజయము  సర్గము 3 మండనమిశ్రుల  పరిణయం

---

Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Released:
Nov 8, 2021
Format:
Podcast episode

Titles in the series (100)

శ్రీ రత్నమాలిక పాడ్కాస్ట్ ( Podcast ) / బ్లాగ్ / యూట్యూబ్ ఛానెల్ రూపొందించినవారు శ్రీ రత్నమాలిక. ఈ Podcast యొక్క ముఖ్య లక్ష్యం, ప్రధానంగా హిందు దివ్యజ్ఞానం, వ్యాసాలు , సుప్రసిద్ధ హిందూ పుస్తకాలు , పండుగలు , ఆచారాలు , దేవతల స్తోత్రాలు మరియు దేవతల స్వర రూపాన్ని అందించడము.. సనాతన హిందు సాంప్రదాయ జ్ఞానం తెలుసుకోవటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ పాడ్కాస్ట్ ( Podcast ) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.