Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Soundaraya Lahari
Soundaraya Lahari
Soundaraya Lahari
Ebook108 pages1 hour

Soundaraya Lahari

Rating: 5 out of 5 stars

5/5

()

Read preview

About this ebook

Dr.Jayanthi Chakravarthi Ph.D in Telugu is currently working as a Freelance Writer & Editor. He has done M.A.Telugu, M.A. Sanskrit, M.A. Archaeology, M.Phil. Archaeology, S.L.E.T. in Telugu and Sanskrit. He has written more than 75 on various subjects. He has worked as an editor for 4 years with Sri Kanaka Durga Prabha
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580304601199
Soundaraya Lahari

Read more from Dr.Jayanthi Chakravarthi Ph.D.

Related to Soundaraya Lahari

Related ebooks

Reviews for Soundaraya Lahari

Rating: 5 out of 5 stars
5/5

1 rating0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Soundaraya Lahari - Dr.Jayanthi Chakravarthi Ph.D.

    http://www.pustaka.co.in

    సౌందర్యలహరి

    Soundarya Lahari

    Author:

    జయంతి చక్రవర్తి

    Jayanthi Chakravarthi

    For more books

    http://www.pustaka.co.in/home/author/jayanthi-chakravarthi-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    విషయాలు

    1. సౌందర్యలహరి కురుల సౌందర్యానికి... సింపుల్ టెక్నిక్స్

    2. చుండు నివారణోపాయాలు

    3. సిల్కీ హెయిర్ కావాలంటే!

    4. పొడవైన స్టాంగ్ హెయిర్ కావాలా?

    5. జుట్టు రాలటం నిరోధించండిలా !!

    6. నేచురల్ హెయిర్ స్టెయిటనింగ్

    7. లాంగ్ హెయిర్ కేర్ పొందటం ఎలా ?

    8. కర్లీ హెయిర్ విషయంలోనూ 'కేర్' ఉండాలి

    9. డై హెయిర్‌ను బాగుచేసుకునేదెలా ?

    10. అకాల తల నెరువు... పోవాలంటే?

    11. హెయిర్ కేర్ టిప్స్,

    12. చర్మ సంరక్షణ గురించి ప్రాథమిక సమాచారం

    13. నేచురల్ గా స్కినను క్లీన్ చేయడం ఎలా?

    14. రకరకాల ఫేస్ మాస్క్లు

    15. మెరిసే చర్మం కావాలంటే ?

    16. 'మొటిమల' నివారణోపాయాలు

    17. ఎక్సేను నేచురల్ గా నివారించేదెలా?

    18. బ్లాక్ హెడ్స్ పోవాలంటే

    19. వైట్ ను హెడ్స్ ఎలా తొలగించుకోవాలి?

    20. పింపుల్స్ ఎనె మచ్చల్ని ఎలా పోగొట్టుకోవాలి?

    21. కళ్ళ క్రింద నల్ల చారలు

    22. ముఖంపై ముడతలు (రింకిల్స్)

    23. యాంటీ ఏజింగ్ టెక్నిక్స్

    24. 'స్ట్రెచ్ మార్క్స్' ఎలా తొలగించుకోవాలి?

    25. చర్మ సంరక్షణ మార్గాలు

    26. గోళ్ళ సంరక్షణ కోసం కొన్ని టిప్స్

    27. మృదువైన అరచేతుల కోసం

    28. దొండపండులాంటి పెదవుల కోసం

    29. అందమైన పాదాల కోసం

    30. కంటె సంరక్షణ విషయంలో కొన్ని సూచనలు

    31. అందమైన చిట్కాలు

    1. సౌందర్యలహరి కురుల సౌందర్యానికి... సింపుల్ టెక్నిక్స్

    శిరోజ సౌందర్యపోషణకు సంబంధించి పలు విశేషాలు సింపుల్ గా టిప్స్ రూపంలో అందిస్తున్నాం... వాటిని ఆచరించండి... వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి... అంటే? ఇల్లుదాటి బయటకు వెళ్ళనివారయితే వారినికి రెండుసార్లు తలస్నానం చేయాలి. బయటకు వెళ్ళేవారయితే తప్పకుండా మూడుసార్లు షాంపూతో తలస్నానం చేయండి.

    • సాధ్యమైనంతవరకు కండీషనర్ తో కూడిన షాంపూ ఉపయోగించండి. దొరకలేదని బాధపడాల్సిన అవసరం లేదు. విడిగా కండీషనర్ దొరుకుతుంది. షాంపూతో తలస్నానం పూర్తయ్యాక కండీషనర్ అప్లయ్ చేసి తలస్నానం ముగించండి. మీ హెయిర్ స్మూత్ గా, సాఫ్ట్ గా ఉంటుంది.

    * ఎగ్ లో తెల్లసొన వదిలేసి పచ్చసొనను బాగా బీట్ చేయండి. ఒక చెంచా ఆలివ్ ఆయిల్ కలపండి. అవసరం అయిన మేర నీరు తీసుకుని ఈ మిశ్రమాన్ని నీటికి కల్పి... శిరోజాలకు షాంపూ అనంతరం బాగా అప్లయ్ చేసి... కడిగేయండి. ఇది నేచురల్ హెయిర్ కండీషనర్.

    • మందార ఆకులు, పువ్వులు కల్పి బాగా మిక్సీ వేసి... ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి అరగంట ఆగి తలస్నానం చేయండి. ఇది కూడా శిరోజాలు స్మూత్ గా, సిల్కీగా ఉండేందుకు... ఎంతగానో సహకరిస్తుంది.

    * శిరోజాలకు కండీషనర్ గా ఉపయోగపడటమేకాకుండా చక్కని షైనింగ్ కూడా అందించే మరో మీకు మీరుగా మీ హెయిర్‌ను కండీషనింగ్ చేసుకునే టిప్ ఉన్నది. అయితే ఈ టిప్ ఆయిలీ హెయిర్ వారికి బాగా ఉపయోగపడుతుంది. మీ శిరోజాలకు సరిపడినంత... అంటే అయిదారు చెంచాల హెన్నా పౌడర్ తీసుకుని దీనికి రెండు మూడు చెంచాల పెరుగు, చిటికెడు పంచదార కావలసినన్ని నీరు కల్పి పేస్ట్ శిరోజాలకు పట్టించి... అరగంట అనంతరం తలస్నానం చేయండి.

    * డ్రై హెయిర్ కలవారికి కూడా హెన్నాతో టిప్ ఉంది. హెన్నా పౌడరు 2 చెంచాల ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె కల్పి... వేడిగా ఉన్న పాలు కల్పుతూ పేన్జా చేసి శిరోజాలకు పట్టించుకుని అరగంట అనంతరం తలస్నానం చేయండి.

    2. చుండు నివారణోపాయాలు

    * ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ సమభాగాలుగా కలపండి. ఈ మిశ్రమాన్ని బాయిల్ చేసి చల్లార్చి భద్రపరచుకోండి. నిత్యం ఈ ఆయిల్ ను కొంచెం వెచ్చచేసి

    Enjoying the preview?
    Page 1 of 1