Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Prapancha Vinthalu Viseshalu
Prapancha Vinthalu Viseshalu
Prapancha Vinthalu Viseshalu
Ebook95 pages31 minutes

Prapancha Vinthalu Viseshalu

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

Dr.Jayanthi Chakravarthi Ph.D in Telugu is currently working as a Freelance Writer & Editor. He has done M.A.Telugu, M.A. Sanskrit, M.A. Archaeology, M.Phil. Archaeology, S.L.E.T. in Telugu and Sanskrit. He has written more than 75 on various subjects. He has worked as an editor for 4 years with Sri Kanaka Durga Prabha
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580304601194
Prapancha Vinthalu Viseshalu

Read more from Dr.Jayanthi Chakravarthi Ph.D.

Related to Prapancha Vinthalu Viseshalu

Related ebooks

Reviews for Prapancha Vinthalu Viseshalu

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Prapancha Vinthalu Viseshalu - Dr.Jayanthi Chakravarthi Ph.D.

    http://www.pustaka.co.in

    ప్రపంచ వింతలు విశేషాలు

    Prapancha Vinthalu Viseshalu

    Author:

    జయంతి చక్రవర్తి

    Dr. Jayanthi Chakravarthi

    For more books

    http://www.pustaka.co.in/home/author/jayanthi-chakravarthi-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    ప్రపంచ వింతలు-విశేషాలు

    • గెలివర్స్ ట్రావెల్స్ రచయిత జోనాథన్ స్విస్ట్... మార్స్ యొక్క ఉపగ్రహాలను కనుగొనటానికి 100 సం||ల ముందే... మారు రెండు ఉపగ్రహాలు ఉన్నట్లు తన కథలో వర్ణించాడు. నూరేళ్ళ అనంతరం ఆ రచయిత ఊహ నిజం అయింది. మార్స్ ఉపగ్రహాలు... ఫోటోస్, డీమోస్. .

    • మెక్సికోలోని డువాంగో ఎడారిలో జోన్ ఆఫ్ సైలెన్స్ అన్న ఓ వింత ప్రాంతం ఉంది. ఈ స్పాట్ లో టి.వి. సిగ్నల్స్ కానీ, రేడియో సిగ్నల్స్ కానీ రావు. ఆ ప్రాంతాన్ని దాటి ప్రక్కకు వెళితే.. రెండురకాల సిగ్నల్స్ కమ్మగా వస్తాయి. కారణం? ఈ రోజుకీ మేధావులకు అంతుపట్టని అద్భుతం. ఈ ప్రాంతంలో ఆకాశంలో అప్పుడప్పుడూ నిప్పుగోళాలు కన్పిస్తుంటాయని స్థానికులు చెపుతారు. ఏమిటా నిప్పుగోళాలు. ఈ ప్రాంతంలోనే ఎందుకు కన్పిస్తున్నాయి? వాటికి - ఈ ప్రాంతంలో రేడియో, టి.వి. సిగ్నల్స్ రాకపోవటానికి సంబంధం ఉందా? ఇంకా ఈ ప్రశ్నలకు జవాబుకై మేధావుల అన్వేషణ సాగుతూనే ఉంది.

    • ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతుడు బిల్ గేట్స్ మొదటి వ్యాపారం ఏమిటో మీకు తెలుసా ? కంపెనీ పేరు ట్రాఫ్-ఒ-డేటా. రోడ్ మీద ఒక పాయింట్ ను దాటి వెళ్ళే కార్ల సంఖ్యను రికార్డ్ చేసే ప్రత్యేక మెషనను ఈ బిల్ గేట్స్ కంపెనీ తయారుచేసేది. అలా ప్రారంభమైంది. ఈ ప్రపంచ ధనవంతుడి ప్రస్థానం.

    • సముద్రంలో ఉప్పునంతా తెచ్చి... భూగోళంపైనున్న భూమిపైన అంతా సమంగా పరిస్తే 500 అడుగుల ఎత్తుకు చేరుకుంటుందీ ఉప్పు. అమ్మో ! అంత ఉప్పా అనకండి.

    • అమెరికాను అలా ప్రక్కన పెడితే... ప్రపంచంలో సాఫ్ట్ వేర్ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశమేదో మీరూహించగలరా ? 'ఇండియా' అనుకుంటున్నారా ? కాదు - ఐర్లాండ్.

    • ఏకకణజీవి అమీబా గురించి మీకు తెల్సుకదా ? మనందరం అమ్మ గర్భంలో ఈ మానవరూపం పోసుకోకముందు... ఓ అరగంట ఏకకణ జీవులమే. ఆ తర్వాతనే - మనకీ రూపం.

    • ఈ విశ్వంలో గాలిలో, నేలపై నీటిలో ఎన్నో మూలకాలున్నాయి. ఎన్ని మూలకాలున్నాయో మూలకాలపట్టిక చూస్తే మనకు అర్థమైపోతుంది. అయితే మనిషిచే రూపొందించబడిన ప్రప్రథమ మూలకం మాత్రం ఫ్లూటోనియం. 1942లో యూనివర్శిటీ ఆఫ్ చికాగో సైంటిస్ట్ గ్లెన్ సీబోర్గ్ అతని సహచరులు ఈ మేన్ మేడ్ మూలకాన్ని రూపొందించారు.

    • కొన్నిరకాల ఆక్టోపస్ కాటుకు మందు లేదు. ముఖ్యంగా అతి విషయుక్తమైన విషాన్ని కల్గి ఉండే బ్లూ రింగ్ ఆక్టోపస్ కాటువేసిందంటే - శరణ్యం చావే. ఇప్పటికీ దీని విషానికి విరుగుడు కనిపెట్టబడలేదు.

    • స్మోక్ డిటెక్టర్లో అధిక శాతం మోడల్స్ లో - రేడియో యాక్టివ్ సబ్ స్టెన్స్ అయిన అమెరికానియం-241 ఉండి తీరుతుంది.

    • గాలిలో కన్నా స్టీల్ లో సౌండ్ 15 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది.

    • పేపర్ తయారీలో స్టార్చ్ ని ఉపయోగిస్తారు. ఈ స్టార్చ్ - ఇంక్ ను పేపర్ సక్రమంగా పీల్చుకునేందుకు సహకరిస్తుంది. ఒకవేళ తక్కువ స్టార్చ్ ను ఉపయోగించి పేపర్‌ను తయారుచేస్తే - ఆ పేపర్ ఇంక్ ను అప్లోర్ట్ చేసుకోలేదు.

    • ప్యూర్ వెండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ వెండితో ఎలాంటి వస్తువులూ తయారుచేయలేము. ప్యూర్ వెండిలో కొంతశాతం కాపర్ కలిస్తేనే - వెండితో ఆభరణాలు, ఇతరత్రా సామాగ్రిని తయారుచేయగల్గుతాం. 92.5% వెండి, 7.5 శాతం కాపర్ ఉంటే అది మంచి వెండిగా పరిగణిస్తారు.

    • 70,000 రెసిస్టర్స్, 10,000 కెపాసిటర్స్, 15,000 రిలేలు, 6,000 మేన్యువల్ స్విచెస్, 5 మిలియన్

    Enjoying the preview?
    Page 1 of 1