Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Bhuvan Fun Book: Dr. Bhuvan Navvula Pejeelu
Bhuvan Fun Book: Dr. Bhuvan Navvula Pejeelu
Bhuvan Fun Book: Dr. Bhuvan Navvula Pejeelu
Ebook211 pages27 minutes

Bhuvan Fun Book: Dr. Bhuvan Navvula Pejeelu

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ఎప్పటి నుండో నా మనసులో రూపుదిద్దుకొంటున్న కోరిక, ఈ నాటికి కార్యరూపం దాల్చడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం 'భువన్ నవ్వులు' అనే నా మొదటి కార్టూన్ల సంపుటి, కళాసాగర్ గారి సంపాదకత్వంలోనే వెలువడి వెయ్యి కాపీలు సంవత్సరం లోపలే అమ్ముడైపోయి, నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అయినా కూడా రెండో కార్టూన్ పుస్తకం రావటానికి ఇన్నేళ్ళు పట్టింది. ఏదై

LanguageTelugu
Release dateNov 30, 2022
ISBN9788195784059
Bhuvan Fun Book: Dr. Bhuvan Navvula Pejeelu

Related to Bhuvan Fun Book

Related ebooks

Reviews for Bhuvan Fun Book

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Bhuvan Fun Book - Dr.M.V.J BhuvaneswaraRao

    తొలి తెలుగు ఫుల్ పేజి కార్టూన్ల సంపుటం

    డా. భువన్ నవ్వుల పేజీలు

    Logo Description automatically generated

    ప్రపంచం మొత్తం మీద 2021 వ సంవత్సరంలో వెలువడిన మొదటి తెలుగు పుస్తకం 

    Kasturi Vijayam

    All rights reserved

    No part of this publication may be reproduced, stored in, or introduced into a retrieval system, or transmitted, in any form, or by any means (electronic, mechanical, photocopying, recording, or otherwise) without the prior written permission of the publisher. Any person who does any unauthorized act about this publication may be liable to criminal prosecution and civil claims for damages.

    Bhuvan Fun Book

    Dr. Bhuvan Navvula Pejeelu

    by

    Dr. Bhuvan

    Phone:+91 8500669505

    E-mail: bhuvanmalla@gmail.com

    ISBN (Paperback) 978-81-957840-6-6

    ISBN (E-Book) 978-81-957840-5-9

    Copyright © Kasturi Vijayam.

    Published By

    Kasturi Vijayam,

    3-50, Main Road,

    Dokiparru Village -521322

    Krishna Dist., Andhra Pradesh, India.

    Icon Description automatically generated +91 95150 54998.

    Email: kasturivijayam@gmail.com

    Text, letter Description automatically generated

    భువన్ స్లాష్ స్టార్ (Bhuvan / Star)

    కార్టూనిస్ట్ భువన్, సంతకం తోనే చెప్పుకున్నారు, తానొక కార్టూన్ నక్షత్ర ప్రచారకుడని. అంటే? ఈ ప్రశ్న నన్ను నేనే వేసుకున్నాను. నేనేం చెయ్యాలి?

    కార్టూన్ అవగాహన నాలో మెండుగా వుండాలి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ నేను తినే తిండీ, పీల్చే గాలిలో, నా ఆలోచనల్లో భాగం కావాలి. నేను గీసే గీతలకి ప్రాణం పోయగలిగే నైపుణ్యం కొంత నేర్చితే చాలు. కార్టూన్ కళలో నిష్ణాతులైన గురువుల కార్టూన్ పుస్తకాలని తిరగేసి, సూక్ష్మాలు గ్రహించి, కార్టూన్లు గీసి పత్రికలకి పంపించి, ఆ స్టేజీ మీద ఉత్తీర్ణుడైతే, జెండా ఎగరవేసినట్లే లెక్క. ఆ తర్వాత నేనుగా ఒక పుస్తకం నలుగురు మెచ్చుకునే విధంగా వేసుకోవాలి. కార్టూనిస్ట్ మిత్రులతో తరచూ కార్టూన్ అంశాలని చర్చించుకుంటూ, కార్టూన్ పోటీల్లో, ప్రదర్శనల్లో పాల్గొంటూ, కార్టూన్ సంబంధిత కార్యక్రమాలని నిర్వహిస్తూ, పయనం సాగించాలి. కార్టూన్ కళని ప్రోత్సహించాలి.

    భువన్ ఇవన్నీ చేశారా అంటే, ఇంతకిమించే చేశారు. చేస్తూ వస్తున్నారు. తమ తండ్రి గారు మళ్ల జగన్నాధం మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉన్నత స్థాయిలో సాహితీ సేవలందిస్తున్నారు. కవులనూ, కధ, నవలా రచయితలనూ, కార్టూనిస్టులనూ సన్మానిస్తున్నారు. బహుమానాలూ, బిరుదులూ గౌరవ పురస్కారాలూ అందిస్తున్నారు. కళాకారుడుగా, కళాపోషకుడుగా విరాజిల్లుతున్నారు. అందుకే అన్నాను, డా. భువన్, ఒక స్టార్ కాంపెయినర్ అని. ఆయన ఒక నిస్స్వార్ధ కార్టూన్ నక్షత్ర ప్రచారకుడు. సందేహమే లేదు.

    ఇది నేనొక్కడినే చెప్పటం లేదు. భువన్ గారినెరిగిన ప్రతి కవీ, రచయిత, సాహితీ వేత్తా, పత్రికా సంపాదకుడూ, కార్టూనిస్టూ, ముక్త కంఠంతో చెబుతున్న విషయం. తోడి కార్టూనిస్ట్ మిత్రులందరూ, ఈ సంకలనంలో వారి సందేశాల్లో ఈ మాటే చెప్పి భువన్ ని ప్రశంసించారు .

    కార్టూనిస్ట్ భువన్ ది ప్రత్యేక శైలి. అన్నీ సన్నటి క్రోక్విల్ గీతల సరదా బొమ్మలే. పెద్ద చదువు, ఉద్యోగం, చిరంజీవుల ప్రత్యేక పెంపకం, సంసారం, సాహితీ సేవ, వీటి మధ్య దొరికిన స్వల్ప విరామాలని తన స్రుజనాశక్తి తో సద్వినియోగం చేసుకుని స్రుష్టించినవీ ఈ నవ్వుల వెన్న ముద్దలు. నేను పదే పదే చెబుతుంటాను. కార్టూన్ కి భావం ప్రధానం. హాస్యం, వ్యంగ్యం, పాలూ పంచదార తేట తెలుగు వ్యాఖ్య కలిపితే అది రుచికరమైన పాయసమే. భువన్ ఇంతకు ముందు ఏ కార్టూనిస్టూ తలపెట్టని ప్రయోగం చేశారు. మన చేతికి బరువైన వెండి గ్లాసు నిండా నవ్వుల పాయసం అందించారు. పుస్తకం కవరు

    Enjoying the preview?
    Page 1 of 1