Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

కథలు ∞ కవితలు: …కావివి
కథలు ∞ కవితలు: …కావివి
కథలు ∞ కవితలు: …కావివి
Ebook71 pages19 minutes

కథలు ∞ కవితలు: …కావివి

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

చిన్నప్పటి నుంచి అందరు మనకి మంచిగా ఉండాలి. పదిమందితో మంచివాడు అనిపించుకోవాలి అని చెప్తూ వచ్చారు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనేది ఒక గొప్ప సిద్ధాతంగా పరిగణింపబడుతూ వస్తోంది. కానీ నిజానికి ఇవన్నీ మాట్లాడుకోవడానికి మాత్రమే బాగుండే ఆదర్శ భావాలు. చెడు మాట్లాడటానికి మనం ఇష్టపడం కానీ చెడ్డవాడనిపించుకోవటంలో ఒక రకమైన హీరోయిజంని వెతుక్కుంటాం. ఉదాహరణకి "కోపం ప్రబల శత్రువు" అనేది అందరు చెప్పే విషయమే. కానీ "నాకు కోపం ఎక్కువ అండి" అని చెప్పుకోవటంలో మనకి ఒక గర్వం ఉంటుంది. కాదంటారా? మనకి మొదటినుంచి బోధించిన నీతుల ప్రకారం నిజానికి మంచిగా ఉండటం కదా గర్వకారణం కావాలి? అలా కాకుండా మంచి మాటలకి పరిమితమై, చేతలకి చెడు ఎందుకు ఇష్టంగా మారింది? ఇంకొక ఉదాహరణ: మన సినిమాలలో హీరో సిగరెట్ తాగటం హీరోయిజం. కానీ సినిమా మొదలవ్వక ముందు "పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం" అని వేస్తారు. దానిని మనం పట్టించుకోము. సినిమా అయ్యాక బయటికి వెళ్లి హీరోలా స్టైలుగా సిగరెట్ తాగాలని చూస్తాం. అబద్ధమంటారా? ఇలాంటి ఎన్నో ఆలోచనలతో కూడిన అంతర్మథనం తరువాత నాకు అనిపించింది ఏంటంటే, సమాజం లో మంచిగా ఉంటే చేతకానివాడంటారు, చెడుగా ఉంటే బ్రతక నేర్చినవాడంటారు. కానీ అలా బ్రతక నేర్చిన వాళ్ళు నిజానికి సంతోషంగా ఉంటారా? మంచివాళ్లు సంతోషంగా ఉండరా? నా ఈ ప్రశ్నలకి నేనే కొన్ని కథలు మరియు కవితలు రూపంలో సమాధానం ఇచ్చుకుని మీతో పంచుకోవటానికి ఈ పుస్తకం ద్వారా మీ ముందుకి తీసుకువచ్చాను. నీతులు బోధించటం నా ఉద్దేశం కాదు. నాకు అనిపించిన భావాలు చెప్పాను. అవి కొందరికి మంచి అనిపించొచ్చు. కొందరికి చెడు అనిపించొచ్చు. ఎందుకంటే మంచి చెడుల నిర్వచనాన్ని మనిషి ఎప్పుడూ తన పరిస్థితులకి అనుగుణంగా మారుస్తూ ఉంటాడు అనేది నా నమ్మకం.

LanguageTelugu
PublisherSanthosh
Release dateJun 4, 2020
కథలు ∞ కవితలు: …కావివి

Related to కథలు ∞ కవితలు

Related ebooks

Reviews for కథలు ∞ కవితలు

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    కథలు ∞ కవితలు - Santhosh Sarma Lakkaraju

    సంతోష్

    విషయ సూచిక

    ముందుమాట

    కథలు:

    పాపం

    నాస్తికుడు

    పిచ్చోడు

    కర్మ-పూజ

    నా కల

    స్వయంస్తుతి

    'అ'ధర్మం

    విగ్రహారాధన

    కష్టం

    విశ్వరూపం

    కవితలు:

    ఓ మహిళా నీ స్వేచ్ఛ

    హే ప్రభో!!

    విశ్వమాతః

    నా వేదన

    దేవుని ఆవేదన

    ఎవరు నీవు?

    స్వాతంత్య్రం

    పూజా స్వరూపం

    శివపార్వతుల సంవాదం

    పుట్టినరోజు

    ముందుమాట

    చిన్నప్పటినుంచి అందరు మనకి మంచిగా ఉండాలి. పదిమందితో మంచివాడు అనిపించుకోవాలి అని చెప్తూ వచ్చారు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనేది ఒక గొప్ప సిద్ధాతంగా పరిగణింపబడుతూ వస్తోంది. కానీ నిజానికి ఇవన్నీ మాట్లాడుకోవడానికి మాత్రమే బాగుండే ఆదర్శ భావాలు. చెడు మాట్లాడటానికి మనం ఇష్టపడం కానీ చెడ్డవాడనిపించుకోవటంలో ఒక రకమైన హీరోయిజంని వెతుక్కుంటాం. ఉదాహరణకి కోపం ప్రబల శత్రువు అనేది అందరు చెప్పే విషయమే. కానీ నాకు కోపం ఎక్కువ అండి అని చెప్పుకోవటంలో మనకి ఒక గర్వం ఉంటుంది. కాదంటారా? మనకి మొదటినుంచి బోధించిన నీతుల ప్రకారం నిజానికి మంచిగా ఉండటం కదా గర్వకారణం కావాలి? అలా కాకుండా మంచి మాటలకి పరిమితమై, చేతలకి చెడు ఎందుకు ఇష్టంగా మారింది? ఇంకొక ఉదాహరణ: మన సినిమాలలో హీరో సిగరెట్ తాగటం హీరోయిజం. కానీ సినిమా మొదలవ్వక ముందు పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం అని వేస్తారు. దానిని మనం పట్టించుకోము. సినిమా అయ్యాక బయటికి వెళ్లి హీరోలా స్టైలుగా సిగరెట్ తాగాలని చూస్తాం. అబద్ధమంటారా? ఇలాంటి ఎన్నో ఆలోచనలతో కూడిన అంతర్మథనం తరువాత నాకు అనిపించింది ఏంటంటే, సమాజం లో మంచిగా ఉంటే చేతకానివాడంటారు, చెడుగా ఉంటే బ్రతక నేర్చినవాడంటారు. కానీ అలా బ్రతక నేర్చిన వాళ్ళు నిజానికి సంతోషంగా ఉంటారా? మంచివాళ్లు సంతోషంగా ఉండరా? నా ఈ ప్రశ్నలకి నేనే కొన్ని కథలు మరియు కవితలు రూపంలో సమాధానం ఇచ్చుకుని మీతో పంచుకోవటానికి ఈ పుస్తకం ద్వారా మీ ముందుకి తీసుకువచ్చాను. నీతులు బోధించటం నా ఉద్దేశం కాదు. నాకు అనిపించిన భావాలు చెప్పాను. అవి కొందరికి మంచి అనిపించొచ్చు. కొందరికి చెడు అనిపించొచ్చు. ఎందుకంటే మంచి చెడుల నిర్వచనానిని మనిషి ఎప్పుడూ తన పరిస్థితులకి అనుగుణంగా మారుస్తూ ఉంటాడు అనేది నా నమ్మకం. చిన్నపటినుంచి అందరు మనకి మంచిగా ఉండాలి. పదిమందితో మంచివాడు అనిపించుకోవాలి అని చెప్తూ వచ్చారు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనేది ఒక గొప్ప సిద్ధాతంగా పరిగణింపబడుతూ వస్తోంది. కానీ నిజానికి ఇవన్నీ మాట్లాడుకోవడానికి మాత్రమే బాగుండే ఆదర్శ భావాలు. చెడు మాట్లాడటానికి ఎవరు ఇష్టపడరు కానీ

    Enjoying the preview?
    Page 1 of 1