Discover this podcast and so much more

Podcasts are free to enjoy without a subscription. We also offer ebooks, audiobooks, and so much more for just $11.99/month.

Sri Sankara Vijayamu PART 9, శ్రీ శంకర విజయము సర్గము 9, శ్రీ శంకరుల సర్వజ్ఞత

Sri Sankara Vijayamu PART 9, శ్రీ శంకర విజయము సర్గము 9, శ్రీ శంకరుల సర్వజ్ఞత

FromSree Rathnamalika శ్రీ రత్నమాలిక


Sri Sankara Vijayamu PART 9, శ్రీ శంకర విజయము సర్గము 9, శ్రీ శంకరుల సర్వజ్ఞత

FromSree Rathnamalika శ్రీ రత్నమాలిక

ratings:
Length:
71 minutes
Released:
Nov 15, 2021
Format:
Podcast episode

Description

యాజ్ఞవల్కుడు  ప్రాత:స్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఈయన  భాష్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును  అభ్యసించారు. వైశంపాయుని వద్ద యజుర్వేదాద్యయనము కూడా చేసాక విద్యాహంకారము  కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపము  లోగక్కి శాపాన్ని బాపుకున్నారు. ఆయన గక్కిన పదార్దాన్ని తిత్తిరిపక్షులు  తిని తిరిగి అవి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా  ప్రసిద్ధికెక్కాయి. ఆతరువాత యాజ్ఞవల్కుడు సూర్యభగవానుని ఆరాధించి,  శుక్లయజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు. సరస్వతీదేవిని  ఉపాసించి సమస్త విద్యలు సాధించాడ. తరువాత కాత్యాయిని అనే ఆమెను వివాహము  చేసుకున్నాదు. గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని  వివాహము చేసుకోనని శపథముచేసి, కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో  యాజ్ఞవల్కుని రెండవ భార్య అయినది. మహాజ్ఞాని, తపోనిధి, అయిన యాజ్ఞవల్కునికి  మాఘ శుద్ధ పౌర్ణమినాడు యోగీంద్ర పట్టాభిషేకము చేసారు. ఆయన ఋషులకు  తెలియజేసిన విషయాలే యోగశాస్త్రమని, యోగయాజ్ఞవల్కమని ప్రసిద్ధికెక్కాయి.  కర్మజ్ఞానము వలన మోక్షము కలుగుతుందని తెలియజేసిన ప్రా:స్మరణీయుడు  యాజ్ఞవల్కుడు .

---

Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Released:
Nov 15, 2021
Format:
Podcast episode

Titles in the series (100)

శ్రీ రత్నమాలిక పాడ్కాస్ట్ ( Podcast ) / బ్లాగ్ / యూట్యూబ్ ఛానెల్ రూపొందించినవారు శ్రీ రత్నమాలిక. ఈ Podcast యొక్క ముఖ్య లక్ష్యం, ప్రధానంగా హిందు దివ్యజ్ఞానం, వ్యాసాలు , సుప్రసిద్ధ హిందూ పుస్తకాలు , పండుగలు , ఆచారాలు , దేవతల స్తోత్రాలు మరియు దేవతల స్వర రూపాన్ని అందించడము.. సనాతన హిందు సాంప్రదాయ జ్ఞానం తెలుసుకోవటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ పాడ్కాస్ట్ ( Podcast ) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.